Saturday, June 23, 2007

మిణుగురులు

1

చూపుల వల
మిల మిల మెరుస్తూ
రెండు చేపలు

2

దేవాలయాల ఆదాయాలు పూ
జారుల చేతుల్లో
'హరీ' అంటున్నాయ్

(రచనాకాలం: 2002)